కేసీఆర్ ను పరామర్శించిన చిన జీయర్ స్వామి..

-

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలోనే.. హైదరాబాద్‌: యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ని పరామర్శించిన చిన జీయర్ స్వామి…ఆయన త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. మళ్లీ యాక్టివ్‌ రాజీకీయాల్లోకి రావాలని వెల్లడించారు.

chinna-jeyar-swamy-visited-kcr

కాగా, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌ హెల్డ్‌ బులిటెన్‌ విడుదల అయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకుంటున్నారు. వాకర్ సాయం తో నడిపించిన డాక్టర్లు.. ఫిజికల్లీ మెంటల్లీ కేసీఆర్ స్ట్రాంగ్ అన్నారు డాక్టర్లు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం అని చెప్పారు డాక్టర్లు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. త్వరిత గతిన కోలు కోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, మానసికంగా కూడా వారు దృఢంగా ఉన్నా రని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version