విదేశీ టూర్లు చేస్తున్న జర్నలిస్టులపై తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. ప్రజల సొమ్ముతో విదేశీ టూర్లు చేస్తున్న జర్నలిస్టులు అని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ రచ్చ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక అటు అసలు జర్నలిస్టుల ప్రస్తావనే తీయని కేటీఆర్ పై జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు..నిన్నవిరుచుకు పడ్డారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రజల సొమ్ముతో విదేశీ టూర్లు చేస్తున్న జర్నలిస్టులు అని ఎద్దేవా చేశారు. మరి విదేశీ టూర్లు చేస్తున్న జర్నలిస్టులపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ఏమని స్పందిస్తారో చూడాలి అంటూ నెటిజన్లు…సెటైర్లు వేస్తున్నారు.