సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీకానున్నారు సీఎం రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగనుంది.. ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు కానున్నారు.

అందుకే కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. నిన్న ఢిల్లీ పర్యటన రద్దు అయిందని ప్రచారం జరిగింది. కానీ చివరకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రావాలని పిలుపువచ్చింది. దీంతో కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళుతున్నారు.