యశోద ఆస్పత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ తో షబ్బీర్ అలీ, సీతక్క, వెం నరేందర్ రెడ్డి కూడా యశోద ఆస్పత్రికి వచ్చారు.
ఈ సందర్భంగా యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా, తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో కూడా భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్.