హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇకపై హైడ్రా PS లో కేసులు నమోదు కానున్నాయి.

ఇప్పటికే సాధారణ పోలీస్ స్టేషన్ లలో నమోదు అయ్యాయి భూకబ్జా కేసులు. సాధారణ PS ల నుంచి హైడ్రా PS కు కేసులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలోనే ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.