BREAKING: సీఎం రేవంత్‌ కారుకు పెను ప్రమాదం !

-

BREAKING: సీఎం రేవంత్‌ కారుకు పెను ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ కాన్వాయ్ లోని వాహనం టైర్ పంక్చర్ అయింది. సీఎం రేవంత్‌ కాన్వాయ్ లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పేలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

CM Revanth’s car has a big accident

ముఖ్యమంత్రి రేవంత్‌ కాన్వాయ్ లో ఉన్న ల్యాండ్ క్రూజర్ కారు టైరు పగలడంతో అగింది కాన్వాయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుఏకుంది. అయితే.. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news