తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) ముందు గ్రూప్1 పోస్టర్ల కలకలం

-

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) ముందు గ్రూప్1 పోస్టర్ల కలకలం రేపాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు వెలిసిన పోస్టర్లు ఇప్పుడు వివాదంగా మారాయి. కాంగ్రెస్ పిసిసి అద్యక్షుడి పోస్టర్ మొఖం పై పోస్టర్లు కూడా వేశారట. నాంపల్లి లోని TGPSC, హైదర్ గూడ లోని తెలుగు అకాడమీల ముందు పోస్టర్లు…కలకలం రేపాయి.

Collection of Group 1 Posters before Telangana Public Service Commission

తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని… ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు కలకలం రేపాయి. అలాగే టిజిపీఎస్సి ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు…కలకలం రేపాయి. గ్రూప్ 1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు అని పోస్టర్లు తెరపైకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version