కాంగ్రెస్ సర్కార్ మరో బాదుడు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక లో మెట్రో చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 15% బాదుడుకు సిద్దరామయ్య ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇటీవలే బస్సు చార్జీలను భారీగా పెంచిన కర్ణాటక సర్కార్.. ఇప్పుడు మెట్రో చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
తాజాగా మెట్రో చార్జీలను పెంచాలానే నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరిదీనిపై కాంగ్రెస్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇటు తెలంగాణ అదే పరిస్థితి కనిపిస్తోంది. బస్సు ఛార్జీలు పెంచితే.. తప్ప.. ఆర్టీసీని కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
కాంగ్రెస్ సర్కార్ మరో బాదుడు…మెట్రో చార్జీలు పెంచాలని నిర్ణయం
15% బాదుడుకు సిద్దరామయ్య ప్రభుత్వం ప్రణాళికలు
ఇటీవలే బస్సు చార్జీలను భారీగా పెంచిన కర్ణాటక సర్కార్
తాజాగా మెట్రో చార్జీలను పెంచాలానే నిర్ణయంపై తీవ్ర విమర్శలు #Karnataka #MetroTicketsHike #Karnataka… pic.twitter.com/i3CPQ40PzC
— Pulse News (@PulseNewsTelugu) January 5, 2025