రైతులను అరెస్టు చేయలేదు.. BRS ప్రైవేట్ గుండాలను అరెస్ట్ చేసాం : బిల్యా నాయక్

-

లగచర్ల గ్రామనకి అధికరులు భూములు గుంజు కొవడానికి పోలేదు. కేవలం అసెండ్ భూమి గురించి ప్రజల దగ్గరా అభిప్రయం తీసుకోవడానికి వెళ్లారు అని కాంగ్రెస్ నాయకుడు బిల్యా నాయక్ అన్నారు. కానీ పక్క ప్రణాళిక ప్రకారం అధికారులను అక్కడికి తీసుక పోయి దాడి చేయించారు. రైతుల ముసుగు లో పక్క BRS గుండాలు దాడి చేసారు. దీనికి నిర్మాత KTR… సహా నిర్మాత నరేందర్ రెడ్డి.. విలన్ సురేష్.

రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి సీటు నుండి గద్దె డించడానికి పక్క కుట్రలు పన్నుతున్నాడు. అధికారులు రైతుల దగ్గరికి దాడులు చేయడానికి పోలేదు. పైగా అక్రమంగా రైతులను అరెస్టు చేస్తున్నారు అంటున్నారు. అరెస్టు చేసింది రైతులను కాదు.. BRS ప్రైవేట్ గుండాలను. ఇక్కడ కొడంగల్ అభివృద్ధి జరుగ కుండ KTR కుట్రలు పన్నుతున్నాడు. కొడంగల్ ప్రజలారా ఒక్కసారి సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గలకు వెల్లి చుడండి వాళ్ళ నియోజకవర్గలను ఎలా అభివృద్ధి చేసుకున్నారో.. ఈ ప్రాంత ప్రజలు KTR కుట్రలో పడి మోస పోకండి.. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు రాదు అని బిల్యా నాయక్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version