మహబూబ్ నగర్ లో నకిలీ బీర్ల కలకలం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో నకిలీ బీర్లను విక్రయిస్తుతన్నారు. బీర్లు ఆర్డర్ చేస్తే కల్తీ కల్లు సీసాలు ఇస్తున్నారట. నైన్ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ కల్లు తో బీర్ సీసాలు నింపి అమ్మకాలు జరుపుతున్నారట. మద్యం తాగడం కోసం వచ్చిన వ్యక్తి కల్తీ కల్లు సీసా ఇచ్చి దబాయింపులు చేస్తున్నారు.
అయితే.. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. మహబూబ్ నగర్ లో నకిలీ బీర్ల కలకలంపై అధికారులు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.