ap cm chandrababu off to mumbai: ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు పయనం కానున్నారు. ఇవాళ ఉదయం మహారాష్ట్ర కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి సిఎం చంద్రబాబు వెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ముంబైలోనే జరుగనుంది. దీంతో ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు పయనం కానున్నారు.
మహారాష్ట్ర నుంచీ నేరుగా విశాఖ వెళ్ళనున్న సీఎం చంద్రబాబు..ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, మహా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఫిక్స్ అయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా Devendra Fadnavis ను ఫైనల్ చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పా ర్టీ అధికారిక ప్రకటన చేసింది. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో బిజెపి నేతలు… సుధీర్ ముంగంటి వార్, చంద్రకాంత్ పాటిల్ లాంటి నేతలందరూ కలిసి… శాసనసభ పక్ష నేతగా… దేవేంద్రను… ఎన్నుకోవడం జరిగింది.