20 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా భాగోతం?

-

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన దానం నాగేందర్ వివాదంలో చిక్కుకున్నారు. 20 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా భాగోతంలో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన దానం నాగేందర్ తెర పైకి వచ్చిందని సమాచారం.

Daan Nagender 20 Crores worth of land acquisition

తన ఇంటి వెనకాల ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన 700 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా చేశారట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు వరకూ ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకోగానే మాయం చేసారని గులాబీ పార్టీ సోషల్ మీడియా ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి వెనకాల ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన 700 గజాల ప్రభుత్వ స్థలం ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version