ఏసీబీకి చిక్కాడు సర్కిల్ టాక్స్ ఆఫీసర్ సుధ. రూ.8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు సర్కిల్ టాక్స్ ఆఫీసర్ సుధ. హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి చెందిన కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు, రూ.8000 లంచం డిమాండ్ చేసారు మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ.

ఇక ఈ తరుణంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు