Digvijay Singh gets relief from Telangana High Court: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో… కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కు… ఉపశమనం దక్కింది. వాస్తవంగా డిగ్రీ జై సింగ్ పై నమోదైన క్రిమినల్ కేసును తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది.

మజిలీస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇది విజయం సింగ్ పై హైదరాబాద్ లో ఇటీవల కేసు నమోదు అయింది. అయితే ఆ కేసును కొట్టివేయాలని తాజాగా హైకోర్టును ఆశ్రయించారు దిగ్విజయ్ సింగ్. ఇక ఈ పిటిషన్ పై.. విచారించిన తెలంగాణ హైకోర్టు… క్రిమినల్ కేసును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కు ఊరట లభించింది.