ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం జరునుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దంపతులు.

ఇవాళ ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం తరుణంలో లక్ష మంది భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసారు అధికారులు.