ఎస్సై శ్రీను సూసైడ్ కేసులో ట్విస్ట్‌..4 గురు అధికారులపై వేటు !

-

Ashwaraopet SS Sriramula Srinu suicide case: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను సూసైడ్ కేసులో ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు.

District SP Rohit Raj IPS has issued an order suspending the four constables who are accused in the Ashwaraopet SS Sriramula Srinu suicide case

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను సూసైడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్.

కాగా, చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఆంధ్రకు నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేదింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు శ్రీరాముల శ్రీనివాస్. దానికి తగ్గట్టుగానే.. చర్యలు తీసుకున్నారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version