Edupayala Vana Durga Bhavani Temple: అమ్మవారి పాదాలను తాకుతూ వరద

-

Edupayala Vana Durga Bhavani Temple: ఏడు పాయల అమ్మవారి ఆలయం వద్ద వింత సంఘటన చోటు చేసుకుంది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ వరద వెళుతోంది. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల అమ్మవారి ఆలయం ఉంది. సింగూరు గేట్లు తెరవడంతో ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Edupayala Vana Durga Bhavani Temple

ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది మంజీరా నది. దీంతో అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి మంజీరా జలాలు. బారికేడ్లు పెట్టి భక్తులు గర్భగుడివైపు వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ సిబ్బంది. అటు గర్భగుడిలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు అర్చకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version