ఖమ్మం వరద బాధితులకు శుభవార్త.. నేటి నుంచే రూ.10 వేలు

-

Money into the accounts of Khammam flood victims today: ఖమ్మం వరద బాధితులకు శుభవార్త చెప్పింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. నేటి నుంచే ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనుంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం…ఇవాళ్టి నుంచి రూ.10 వేలు పరిహారం ఇవ్వనుంది. దాదాపు 22 వేల కుటుంబాలకు ఈ సాయం అందించే ఛాన్స్‌ ఉంది. ఇక వరద నష్టంపై అధికారుల ఇంటింటి సర్వే కూడా జరుగుతోంది. ఈ తరుణంలో బాధితులకు నిత్యావసర సరుకులు, బియ్యాం పంపిణీ కూడా చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version