తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే !

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలెర్ట్. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే మాత్రమే దక్కనున్నాయి. ఇక నుంచి 100 శాతం ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రానికి చెందిన వారికే రానున్నాయి. ఈ మేరకు జీ ఓ విడుదల చేసిన ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ముగియడంతో తాజాగా కొత్త జీ ఓ విడుదల చేసిన ప్రభుత్వం… కీలక ప్రకటన చేసింది. వరుసగా 9 తరగతి 10, ఇంటర్ వరకు లేదా 6 నుంచి ఇంటర్ వరకు ఎక్కువ ఎక్కడ చదివిన దాని బట్టి స్థానికతగా పరిగణనలోకి తీసుకోనున్నారు. తాజా జీ ఓ తో తెలంగాణ విద్యార్థులే ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version