హైదరాబాద్ లోని అత్తాపూర్ లో విషాదం నెలకొంది. ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని అత్తాపూర్ లో సూసైడ్ చేసుకుంది ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ. చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ. గత సంవత్సరం క్రితం అమిష్ లోయా అనే వ్యక్తి తో పింకీ వివాహం చేసుకుంది.

కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. భర్త వేధింపులకే పింకీ ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.