హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగించింది L&T మెట్రో సంస్థ. 6:00AM – 11:00PM వరకు ఉన్న ట్రైన్ టైమింగ్స్ ను 11:45PM వరకు పెంచింది L&T మెట్రో సంస్థ. మారిన మెట్రో టైమింగ్స్ ఏప్రిల్ 1వ నుండి అమలు కానున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాత్రి 11.45 వరకు నడుస్తుంది, సోమవారం నుంచి శుక్రవారం వరకే కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.
- హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగించిన L&T మెట్రో సంస్థ
- 6:00AM – 11:00PM వరకు ఉన్న ట్రైన్ టైమింగ్స్ ను 11:45PM వరకు పెంపు
- మారిన మెట్రో టైమింగ్స్ ఏప్రిల్ 1వ నుండి అమలు