Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతికి తుదిరూపం..స్వామి వారికి కళ్ళకు కొత్త రూపం !

-

Khairatabad Ganapati: ఖైరతాబాద్ గణపతి కి తుదిరూపం దిద్దారు. ఇవాళ ఖైరతాబాద్ గణపతి స్వామి వారికి కళ్ళు దిద్దారు శిల్పి రాజేందర్. ఇక ఎల్లుండి వినాయక చవితి నుంచి స్వామి వారి దర్శనం ప్రారంభం కానుంది. ఈ ఏడాది సప్తముఖ మహాగణపతి రూపంలో కొలువుదీరనున్నారు ఖైరతాబాద్ గణపతి.

Final form of Khairatabad Ganapati

ఈ తరుణంలోనే… ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకండి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు ఎమ్మెల్యే దానం. ఖైరతాబాద్ గణపతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version