Fire accident in Shaikpet Reliance Trends: హైదరాబాద్ లోని షేక్‌పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షేక్‌పేట రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా షేక్‌పేట రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది…మంటలు ఆర్పుతోంది. షేక్‌పేట రిలయన్స్ ట్రెండ్స్ లో భారీగా ఎగసి పడుతున్నాయి మంటలు. దీంతో జనాలు షేక్‌పేట రిలయన్స్ ట్రెండ్స్ వద్ద గుమిగూడారు. షేక్‌పేట రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.