ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా మెరిసారు గులాబీ పార్టీ నాయకులు హరీష్ రావు. తాజాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా వెళ్లారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని, గంగలో స్నానమాచరించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు దంపతులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పంచుకున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/harish.jpg)
ఈ కుంభమేళా 45 రోజులు పాటు జరుగుతుంది. దీనికోసం మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అయితే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. అంతేకాక ఈ కుంభమేళాను ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోనే నిర్వహిస్తున్నారు.