harish rao

హరీశ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు : జూపల్లి

హరీశ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతుబంధు ఎప్పుడు చెల్లిస్తారన్న ఎమ్మెల్యే హరీష్ రావు వాక్యాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. 'హరీష్ రావు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. రెండు రోజుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమనాలి? అయినా రెండు రోజుల్లోనే పథకాల...

రైతుబంధు అమలు పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 07, 2024న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. శాసన సభ ప్రాంగణంలో మంత్రి హరీశ్ రావు రైతు బంధు గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా రైతులకు బోనస్ ఇస్తాం...

డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని మాట తప్పారు..ఎప్పుడు వేస్తారు : ఎమ్మెల్యే హరీశ్ రావు

డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని మాట తప్పారు..ఎప్పుడు వేస్తారు అని అసెంబ్లీ ఆవరణలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. ప్రతిపక్షం లో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుంది. రైతులకు బోనస్...

కేసీఆర్ కోసం దయచేసి ఎవ్వరూ ఆసుపత్రికి రావద్దు : మంత్రి హరీశ్ రావు

బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్థరాత్రి తన ఫామ్ హౌస్ లో ఉన్న బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయారు. దీంతో తన ఎడుమ కాలు తుంటి ఎముక విరిగినట్టు వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి...

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు కంగ్రాట్స్..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2 కీలక ఫైల్స్ పై సంతకాలు చేశారు రేవంత్ రెడ్డి. అనంతరం ప్రమాణ స్వీకార సమావేశంలో మాట్లాడారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డికి పలువురు విషెష్...

ప్రగతి భవన్ లో కేటీఆర్, హరీష్ రావు భేటీ.. ప్లాన్ అదే..!

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ప్రాథమిక స్థాయిలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రగతి భవన్ లో చర్చించుకున్నారు. సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ తో రివ్యూ చేయనున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉన్నది.. ఎంత శాతం నమోదు అయింది....

సిద్దిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న హరీష్ రావు

ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా భరత్ నగర్ లోని అంబీటస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌ లో పాల్గొనాలని.. అందరూ ఓటేసి... పోలింగ్‌ శాతం పెంచాలని కోరారు మంత్రి హరీష్‌ రావు. ఇక అటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక...

ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నేతలను అక్క, చెల్లెళ్లు చీపురు కట్టలతో తరిమికొట్టాలి : మంత్రి హరీశ్ రావు

నాలుగు వందలు గ్యాస్‌ సిలిండర్‌ను వెయ్యి చేసింది పువ్వు గుర్తొడు. పాల మీద జీఎస్టీ వేసింది పువ్వు గుర్తోడు. బాయికాడ, బోరుకాడ మీటర్ పెట్టాలంటున్నది పువ్వు గుర్తోడు. మీ ఇంటికి కాడికి బిల్లు పంపు అంటున్నది పువ్వు గుర్తోడు. ఏం ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్లు ఓట్లు వేయాలని ఊర్లలో తిరుగుతున్నరని వైద్య,...

హరీశ్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరిన బాబుమోహన్ కొడుకు

ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ కి షాక్ ఇచ్చారు ఆయన తనయుడు ఉదయ్ బాబు మోహన్. సిదిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరారు బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబు మోహన్. ఉదయ్ బాబు మోహన్ తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ,...

చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి-మంత్రి హరీష్‌రావు

చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు కత్తి కార్తీక. ఈ సందర్బంగా కండువా కప్పి కత్తి కార్తీకను పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్‌ రావు. అనంతరం తెలంగాణ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... నిరుద్యోగ క్యాలెండర్ అంటూ...
- Advertisement -

Latest News

పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డులు ఎంపిక : పోసాని

ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 23, 2023న నాటక రంగ నంది అవార్డులను అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా...
- Advertisement -

రైతులు బాగుండాలి అనేది నా ఆశయం : మంత్రి తుమ్మల

సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని...

వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష

వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్  అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు...

నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్

నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?మనోహర్ తో పాటు,...

కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...