మెట్రో రైల్ లో ప్రయాణించిన మాజీ మంత్రి హరీష్ రావు

-

మెట్రో రైల్ లో ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్బీనగర్ నుంచీ లకిడికపూల్ వరకు మెట్రో రైల్ లో ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు. మెట్రోలో ప్రయాణించి సరదాగా ప్రయాణికులతో ముచ్చటించారు హరీష్ రావు.

Former minister Harish Rao who traveled by metro train

నాగోల్ శిల్పారామం కార్యక్రమంలో పాల్గొని దాదాపు అదే సమయంలో రవీంద్ర భారతిలో నిర్వహించే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమానికి రావడానికి ఆలస్యం అవుతుండటంతో మెట్రోలో ప్రయాణించారు మాజీ మంత్రి హరీష్.ఇక మెట్రో రైల్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రయాణించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version