తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హల్ చల్ చేశాడు. స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేశాడు మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతు సందడి చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి.

ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొని.. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. దీంతో… స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ గా మారింది.
- స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
- మేడ్చల్ జిల్లా – బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతు సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి