mallareddy

సబితా-మల్లారెడ్డి డేంజర్ జోన్ లోనే?

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత టెన్షన్ పడుతున్నాయో తెలియదు గాని...టీఆర్ఎస్ నేతల మాత్రం ఫుల్ టెన్షన్ లో ఉంటున్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్న పీకే టీం...ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించి..ఆ రిపోర్ట్ కేసీఆర్ కు అందిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు...

వివాదంలో మ‌ల్లారెడ్డి.. ? ఇదంతా ఎవ‌రి కుట్ర !

అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రజాగ్ర‌హాన్ని చవి చూస్తోంది అనేందుకు తార్కాణంగా అనేక ప‌రిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌జాగ్ర‌హం కార‌ణంగానే మంత్రులు ఇక‌పై ఘెరావ్ కానున్నారు. వారిపై గ‌తం క‌న్నా ఇప్పుడు రెట్టించిన కోపం జ‌నంలో ఉంది. తెలంగాణ ఉద్య‌మంలో లేని వారంతా ప‌ద‌వులు అందుకుని ఆనందంగా ఉంటున్నార‌న్న వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది....

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దివాళా తీసిందని...బీజేపీ దివాళా తీస్తోందని...దేశంలో ఏర్పడబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం...

భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి కుటుంబం..15 మందిపై కేసు !

మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యులు భూ వివాదంలో చాలా సార్లు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కులు వచ్చాయి. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ లోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి...

రాహుల్ గాంధీ ఓ పప్పు : మంత్రి మల్లారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా మూఢుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్ధమర్రి, కేషవరం గ్రామాల్లో ధాన్యంకొంగులు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. రైతు పండించిన ప్రతి గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతు సంఘర్షన్ అంటూ...

40 ఏళ్ల క్రితం నేను పూలు, పాలు అమ్మాను: మంత్రి మల్లారెడ్డి

40 ఏళ్ల క్రితం నేను పూలు, పాలు అమ్మానని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... దేశానికి సంపద సృష్టించే కార్మికుల కోసం మేడే జరుపుకుంటున్నామని... అన్ని రాష్ట్రాలకు భిన్నంగా మన రాష్ట్రంలో వేడుకలు...

దేశ్‌కీ నేతగా కేసీఆర్‌.. తెలంగాణలో కేటీఆర్‌ ఉంటారు: మల్లారెడ్డి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నిన్న అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఒకసారి దేశ్ కి నేతగా అవకాశం కల్పిస్తే... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దేశ్ కి నేత అయితే... తెలంగాణలో మంత్రి కేటీఆర్......

నేడు కీసరగుట్టకు మంత్రి మల్లారెడ్డి రాక

నేడు మహా శివరాత్రి సందర్బంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అట్టహాసంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రజలతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే మంత్రి రాకకై అధికారులు పూర్తి ఏర్పాట్లు సిద్ధం...

కేసీఆర్ ప్రధాని కావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకున్న- మంత్రి మల్లారెడ్డి

మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి దేశానికి ప్రధాన మంత్రి కావాలని వనదేవతలను సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కోరుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి దాకా 10 ఏళ్ల నుంచి నేను కోరకున్న కోరికలు సక్సెస్ అయ్యానని.. కేవలం ఇప్పడు ఒకే కోరిక కోరానని సీఎం కేసీఆర్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరకున్నానని అన్నారు....

హైదరాబాద్‌లో ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభం

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి చెందిన క్రికెట్‌ అకాడమీని హైదరాబాద్‌ లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ తో పాటు పల్లవి విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ లో శని వారం జరిగిన ధోని క్రికెట్‌ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ...
- Advertisement -

Latest News

‘మహా’ రాజకీయం.. ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులకు పైనే అవుతుండగా, ఇన్నాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో...
- Advertisement -

వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము

జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుతో దేశ‌ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు...

అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం : రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం...

తీజ్‌ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆట,పాట

గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బయ్యారం మండలంలో జరిగిన...

నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు : గోరంట్ల మాధవ్‌

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఘటనపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానం ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను ఆయుధంగా చేసుకొని గోరంట్ల మాధవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా.....