పార్టీ మార్పుపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అంతేకానీ ఎప్పుడూ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని పేర్కొన్నారు.

సొంత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తే నష్టపోయేది ప్రజలే అంటూ వ్యాఖ్యానించారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
- పార్టీ మార్పుపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను
- అంతేకానీ ఎప్పుడూ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు
- సొంత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తే నష్టపోయేది ప్రజలే
- – బండ్ల కృష్ణమోహన్ రెడ్డి