కాంగ్రెస్ లోకి GHMC మేయర్ విజయ లక్ష్మి?

-

GHMC Mayor Gadwal Vijayalakshmi: గ్రేటర్‌ హైదరాబాద్‌ లో గులాబీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి GHMC మేయర్ విజయ లక్ష్మి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

GHMC Mayor Vijaya Lakshmi into Congress

తాజాగా GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలోని brs కార్పొరేటర్లు పార్టీ మారుతారు అని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి GHMC మేయర్ విజయ లక్ష్మి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version