మహిళలకు బిగ్‌ షాక్‌.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

-

 

Gold Rates Today : మన భారతీయ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on nov 16th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగి రూ. 61, 040 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 55, 950 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగానే పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 1700 పెరిగి రూ. 77, 700 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version