మహిళలకు అలర్ట్‌…పెరిగిన బంగారం,తగ్గిన వెండి ధరలు

-

 

 

మహిళలకు బిగ్‌ షాక్‌…బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 60, 220 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి ధర రూ. 55, 200 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి రూ. 200 తగ్గిపోయి రూ. 80, 000 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version