మహిళలకు తీపి కబురు… భారీగా తగ్గిన బంగారం ధరలు

-

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.

10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 150 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 160 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50, 950 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,700 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 తగ్గి, రూ. 64,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version