BREAKING : HCU ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెండ్

-

BREAKING : HCU ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెండ్ అయ్యాడు. ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్‌ చేస్తూ.. కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది HCU. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ దేశానికి చెందిన విద్యార్థినిపై HCU ప్రొఫెసర్ రవి రంజన్ లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్థినిపై HCU ప్రొఫెసర్ రవి రంజన్ ఈ అఘాయిత్యానికి పాల్పపడ్డట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ ఘటనను ప్రతిఘటించిన ఆ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో… ప్రొఫెసర్ రవి రంజన్ పై ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలోనే HCU ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెండ్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version