Telangana: తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపాడు !

-

తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపిన సంఘటన హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్ ప్రశాంత్ హత్య కేసును చేధించారు హైదరాబాద్‌ పోలీసులు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపాడు మాధవ్. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్ హత్య గురయ్యాడు.

He killed a friend who was chatting with his girlfriend

తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు మాధవ యాదవ్, ఆరుగురు స్నేహితులతో కలిసి ప్రశాంత్ ను హత్య హత్య చేశారు. గంజాయి, మద్యం మత్తు లో హత్య చేశారు నిందితులు. ప్రశాంత్ హత్య కేస్ లో ఆరుగుని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టుకు తీసుకెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version