హైదరాబాద్‌లో హైటెక్‌ వ్యభిచారం.. వెబ్‌సైట్‌ పేరుతో !

-

సైబరాబాద్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ మూఠా గుట్టురట్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ముంబై, ఢిల్లీ తో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాలకు చెందిన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా 17 మంది సభ్యులు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూపులో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. వీరు డ్రగ్స్ కూడా సరాఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, 39 కేసుల్లో 17 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా ఈ 11 వెబ్ సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version