KTR కు బిగ్ షాక్…అరెస్ట్ చేసేలా ఏసీబీ కొత్త ప్లాన్ వేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కౌంటర్ ధాఖలు చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలని కౌంటరు దాఖలు చేసింది ఏసీబీ.
అయితే.. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ నెల 31 వరకు కేటీఆర్ అరెస్టుపై స్టే పొడిగించింది కోర్టు. కెటీఆర్ నాట్ టు అరెస్ట్ ను ఎత్తివేయాలని పిటిషన్ వేసింది ఏసీబీ. కానీ ఏసీబీ వేసిన పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణ 31 కి వాయిదా వేసింది.