తెలంగాణ రాజ్ భవన్ లో భారీ చోరీ కలకలం..!

-

హైదరాబాద్ గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్ లో కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్ గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్ లో చోరీ జరిగింది. రాజ్‌భవన్ లోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయని, వాటిలో కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది సిబ్బంది.

Huge theft in Telangana Raj Bhavan
Huge theft in Telangana Raj Bhavan

ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగినట్టు, హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి చోరీ చేసినట్టు నిర్ధారించాటారు పోలీసులు. చోరీ చేసిన దుండగుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్ లో చోరీ జరగడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news