హైదరాబాద్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం

-

 

హైదరాబాద్ కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అయితే..ఈ గంజాయి బ్యాచ్ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి రోడ్డుపై గంజాయి తాగుతున్నారు యువకులు. అయితే… అక్కడి నుంచి వెళ్లాలని మందలించిన ఇంటి యజమాని జనార్దన్ మీద దాడి చేశారు. ఇంటి యజమానిపై కర్రలు, రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి చేశారు.

HYDERABAD A midnight batch of ganja was fired in Kottapet

యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని… సరూర్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version