ఆస్ట్రేలియా పర్యటనకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. మెల్బోర్న్ పర్యటన ముంగించుకుని కుటుంబ సభ్యులతో బ్రిస్బేన్ వెళ్లారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఈ తరుణంలోనే… బ్రిస్బేన్ ఎయిర్ పోర్టులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ విమానాశ్రయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా.
కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ పర్యటన ముగించుకొని ఉదయం బ్రిస్ బెన్ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
మెల్బోర్న్ పర్యటన ముంగించుకుని కుటుంబ సభ్యులతో బ్రిస్బేన్ వెళ్లిన చామల
బ్రిస్బేన్ ఎయిర్ పోర్టులో చామలకు ఘన స్వాగతం పలికిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా pic.twitter.com/X7463lijxL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 12, 2025