పవన్ కళ్యాణ్ ను సిఎంగా అభ్యర్థిగా ప్రకటించాలి – బీజేపీకి జనసేన అల్టిమేటం

-

పవన్ కళ్యాణ్ ను సిఎంగా అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి జనసేన పార్టీ నేతలు డాక్టర్‌ హరిప్రసాద్,కిరణ్ రాయల్, అల్టిమేటం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉమ్మడి సిఎంగా అభ్యర్థిగా ప్రకటించాలి … జాతీయ అధ్యక్షుడు నడ్డా విజయవాడ పర్యటనలో ఈ ప్రకటన చేయాలని వెల్లడించారు.

బిజెపిలో సిఎం అభ్యర్థులు అయ్యోంత వ్యక్తులు ఎవరు లేరు…ఎపిలో అధికార పార్టీపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు..పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని పువ్వుల్లో పెట్టుకుని చూడాలని మోది అన్నారన్నారు జనసెన పార్టీ నేతలు. మీరు పువ్వుల్లో పెట్టుకొని చూస్తారో … లేక చెవిలో పువ్వులు పెడుతారో రెండు రోజుల్లో మాకు తెలుస్తుందన్నారు. నడ్డా పర్యటన తరువాత తదుపరి కార్యచరణ జనసేది ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version