రామ్‌చరణ్ మాస్ లుక్..అవుతోంది. ‘పెద్ది’ సినిమా కోసమే ఈ ఛేంజ్ఓవర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చెర్రీ. ఈ తరుణంలోనే రామ్‌చరణ్ మాస్ లుక్..అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు రామ్ చరణ్. దానికి తగ్గట్టుగానే… తానేంటో నిరూపించుకున్నాడు.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘పెద్ది’ సినిమా కోసమే ఈ ఛేంజ్ఓవర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.