కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తా – కవిత

-

kavitha : బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తానని వెల్లడించారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఫైర్‌ అయ్యారు కవిత.

kavitha on liquor casekavitha on liquor case

తాత్కాలికంగా జైల్లో తనను పెట్టొచ్చు… ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని మండిపడ్డారు. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని చురకలు అంటించారు. మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడన్నారు. నేను క్లీన్ గా బయటకు వస్తా. Approver గా మారేది లేదని తేల్చి చెప్పారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version