లక్ష్మీ ఆరోపణలపై కిరణ్ రాయల్ క్లారిటీ !

-

Kiran Royal Clarity on Lakshmi’s allegations: లక్ష్మీ ఆరోపణలపై జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ క్లారిటీ ఇచ్చారు. కిరణ్ రాయల్ పై తిరుపతి బైరాగి పట్టుడుకు చెందిన లక్ష్మీ అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… లక్ష్మీ ఆరోపణలపై స్పందించారు కిరణ్ రాయల్.

kiran royal

రాజకీయంగా కుట్ర చేస్తున్నారన్న జనసేన నేత కిరణ్ రాయల్.. లక్ష్మి కిలాడీ లేడీ అన్నారు. వైసీపీ పార్టీ నాయకులు ఇదంతా నడిపిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కాగా, తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు బయటపడ్డాయి. అమాయక మహిళని బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేసినట్టు సమాచారం. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయానని ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంటాను అని పేర్కొంటుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news