Nalgonda: కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టింది ఓ లారీ.
ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా…. ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఈ తరునంలోనే.. పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని… కేసు బుక్ చేసుకున్నారు. ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన లారీ
ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
మరో యువకుడికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు
ప్రమాదంలో నుజ్జు నుజ్జైన కారు#RoadAccident #Nalgonda #HyderabadVijayawadaHighway #CarAccident pic.twitter.com/lF13NvCFhz
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 9, 2025