గాంధీ భవన్‌లోకి మల్లు రవి నో ఎంట్రీ!

-

గాంధీ భవన్‌లోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి ఘోర అవమానం ఎదురైంది. గాంధీ భవన్‌లోకి మల్లు రవిని అనుమతించలేదు. బుధవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు, మాజీ ఎంపీ మల్లు రవిని లోపలికి అనుమతించ లేదు.

Mallu Ravi no entry into Gandhi Bhavan

సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని మల్లు రవిని మెయిన్ గేట్ వద్ద నుండే అనుమతించక పోవడంతో నన్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో ఆయన గొడవకి దిగారు. చివరకి ఆయనను లోపలికి పంపగా నాతో వచ్చిన వారిని కూడా అనుతించాలని నానా హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version