రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ బండారం బయటపడింది. శ్రీ వర్షిణికి మాయ మాటలు చెప్పి… లేడీ అఘోరి దారుణానికి వొడిగట్టింది. ఏపీకి చెందిన శ్రీ వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది లేడీ అఘోరి. హిందూ సాంప్రదాయం ప్రకారం… శ్రీ వర్షిని మెడలో తాళి కూడా కట్టింది. గుజరాత్ లోని ఓ ప్రముఖ గుడి ప్రాంగణం లోనే వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వివాహానికి లేడీ అఘోరి కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ జంటకు ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఇప్పుడు లేడీ అఘోరి అలాగే శ్రీ వర్షిని పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇటీవల… శ్రీ వర్షిని…. లేడీ అఘోరి నుంచి… బలవంతంగా ఆమె కుటుంబం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ పోలీసుల సహాయంతో… శ్రీ వర్షిని తీసుకువచ్చారు.
ఆహోరిని పెళ్లి చేసుకున్న శ్రీ వర్షిణి పెళ్లితో ఒక్కటైన అఘోరీ, శ్రీవర్షిణి pic.twitter.com/QdM2ZV0KZx
— NageshT (@NageshT93116498) April 15, 2025