రేపటి నుంచి మేడారం మినీ జాతర

-

మేడారం వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్‌. రేపటి నుంచి మేడారం మినీ జాతర జరుగనుంది. మేడారం జాతర నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ మేరకు మేడారం లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Medaram mini fair will be held from tomorrow The Medaram fair will last for four days

మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్నారు భక్తులు. రెండు ఏళ్లకు ఒకసారి కుంభమేళా తరహాలో…. మేడారం జాతర జరుగుతుంది. అయితే.. గతేడాది మేడారం మెగా జాతర జరిగింది. ఈ సారి…మేడారం మినీ జాతర జరుగనుంది. రేపటి నుంచి మేడారం మినీ జాతర జరుగనుంది. మేడారం జాతర నాలుగు రోజుల పాటు సాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version