మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ను రెండో అతి పెద్ద రాజధానిగా సీఎం రేవంత్ చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఒక లెవల్‌లో వరంగల్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పర్యటించారు.

Minister Konda Surekha made hot comments saying that CM Revanth is looking at Warangal as the second largest capital

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ చామల కిరణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. వరంగల్‌ను రెండో అతి పెద్ద రాజధానిగా సీఎం రేవంత్ చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ హాట్‌ కామెంట్స్‌ చేశారు.
పార్టీలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news