వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల కేటాయిస్తున్నాం : శ్రీధర్ బాబు

-

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో భూమి కొలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయిస్తున్నాం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటి ఏడాది. కాకతీయ మెగా టైక్స్ టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. మెగా టెక్స్ టైల్ పార్క్ ఆవరణలో పెద్ద సంఖ్యలో మొక్కులు పెంచుతాం. తెలంగాణలో 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ప్రతిపక్షలకు కనిపించాడం లేదా… ఆరోగ్య శ్రీ 5లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటోంది.

గాడితప్పిన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పెడుతున్నాం. వసతి గృహాంలోని విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలను పెంచాం. ప్రతిపక్షలు కావాలని… రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారు. వరికి క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తున్నాం. టెక్స్ టైల్ పార్క్ లో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంచుతాం. అయితే BRS 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. కానీ మేము ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో 3500 ఇల్లు కేటాయిస్తాం అని శ్రీధర్ బాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version